Powered By:

Food for Four Rupees in Nellore Anna Neella Venkaiah Canteen Narthaki Centre

 
 

Added on Mar 9, 2019

Length: 1.00 | Comments: 0

రూ.4/- కి అందిస్తున్న భోజనాన్ని రూ.2/- కి అందించాలనేదే నా లక్ష్యం: అన్నా నీళ్ల వెంకన్న ---------------------------------- నగరంలో ఆర్.ఆర్.స్ట్రీట్ లో నర్తకి థియేటర్ ప్రక్కన తన క్యాంటీన్లో మరియు ఆ చుట్టు ప్రక్కల ఆటోలో త్రిప్పుతూ కర్నూలు జిలకర మసూరి బియ్యంతో చేసిన వెజిటబుల్ బిర్యానీ, సాంబారు అన్నం, పెరుగు అన్నం, టమోటా రైస్ పొట్లాలను వాటర్ ప్యాకెట్ తో పాటు రూ.4/-కే ప్రస్తుతం 1600 మందికి అందిస్తున్నామని మరికొద్దిరోజుల్లో మరో 1000 మందికి అదనంగా ఈ సౌకర్యం కల్పించనున్నామని భవిష్యత్తులో రూ.2/- కే ప్రజలకు ఆహారాన్ని అందించాలనేది తన సంకల్పమని ప్రజలందరూ సహాయ సహకారాలు అందించాలని అన్నా నీళ్ల వెంకన్న భోజనం వ్యవస్థాపకులు నీళ్ల వెంకన్న ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో కోరారు.

Channels: News  

Tags: food  for  4  rupees  in  nellore 

SHOW MORE

Video Responses (0) Post Video Response

Be the first to post a video response!

Comments: (0)


NELLORE DISTRICT TOURIST ATTRACTIONS 00:00


KMC RESORT NEAR NELLORE 1.00
KMC RESORT NEAR NELLORE
by klickme
Views: 134 | Comments: 0



Nellore man stunt in rain water 00:30

value of food 00:34
value of food
by jhansi
Views: 53 | Comments: 0

Food feeding 00:32
Food feeding
by Vijay123
Views: 63 | Comments: 0

VENADU DARGAH IT IS NEARER TO NELLORE 01:00

Sai anna puliabba 01:10
Sai anna puliabba
by Shyamsaichandra
Views: 42 | Comments: 0